తక్కువ ధరకే కారును పొందండి. అది ఎలా అనగా… ప్రోరోట అప్ లో ఒకే కాలనీకి చెందిన ఒకే

వ్యక్తికి చెందిన కారు మరో వ్యక్తి ఉపయోగించుకోవచ్చు. అంటే ఆ కారును ఆ వ్యక్తికే అమ్మవచ్చూ.

ఉదాహరణకు సాయి నగర్ కాలనీ కి చెందిన సురేష్ మరియు సుందర్ ఉండేవారు.

వారిలో సురేష్ సాప్ట్ వేర్ జాబ్ చేస్తాడు. వారంలో రెండు రోజులు సెలవు ఉండటంతో బయటికి వెళ్ళేవాడు.

మిగితా ఐదు రోజులు కంపెనీ కారులో వెళ్ళేవాడు. దాంతో తన సొంత కారు ఇంట్లోనే ఉండేది.