ప్రస్తుతం మార్కెట్లో తక్కువ బడ్జెట్‌కే 5జీ స్మార్ట్‌ ఫోన్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. ఒకప్పుడు

భారీగా ఉన్న 5జీ ఫోన్‌ ధరలు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ

స్మార్ట్ ఫోన్‌ దిగ్గజ సంస్థ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రెడ్‌మీ కంపెనీ నుంచి

రిలీజ్ అయిన Redmi 13C ధరను తగ్గించింది. అలాగే 4GB+128GB వేరియంట్ ధరను తగ్గించింది.

స్మార్ట్‌ఫోన్‌లో 6.74-అంగుళాల డిస్‌ప్లే, హీలియో G85 మొబైల్ ప్లాట్‌ఫాం, 50MP ప్రైమరీ సెన్సార్