ప్ర‌భుత్వం అనేక పథకాలను నిర్వహిస్తోంది. అవి మ‌న‌కు బాగా ఉపయోగపడతాయి.

చాలా తక్కువ మందికి తెలిసిన అనేక పథకాలు ఉన్నాయి. అందుకే వారు వాటిని సద్వినియోగం

చేసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి, పేద ప్రజల కోసం ప్రభుత్వం ఇటువంటి పథకాలను

అమలు చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సొంత పథకాలు ఉన్నాయి. ప్రజలు ఇటువంటి

పథకాల గురించి సమాచారాన్ని పొందడానికి ఇంటర్నెట్ సహాయం తీసుకుంటారు. అనేక సార్లు వారు