యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 14న విడుదల చేసింది.

నోటిఫికేషన్ విడుదల కావడంతో దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది.

అయితే అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు UPSC అధికారిక వెబ్‌సైట్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు.

ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌టానికి వెట్ సైట్‌ upsconline.nic.in లేదా upsc.gov.in. దరఖాస్తు చేయడానికి చివరి

తేదీ 5 మార్చి 2024. ఇదిలా ఉండగా నమోదిత అభ్యర్థులు తమ దరఖాస్తులలో మార్చి 6 నుండి