ప్రముఖTVS మోటార్ కంపెనీ HLX బ్రాండ్ 10 సంవత్సరాలను పురస్కరించుకుని

అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త HLX 150F ను విడుదల చేసింది. TVS HLX లైన్ ఒక

దశాబ్దం క్రితం ఆఫ్రికాలో ప్రారంభించబడింది. ఇప్పుడు లాటిన్ అమెరికా, ఆఫ్రికా

ఆసియాలోని 50 దేశాలలో విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో లక్షల యూనిట్ల

విక్రయాల మార్కును దాటింది. ఈ ఆర్టికల్ ద్వారా TVS HLX 150Fడిజైన్,