స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరిలో ట్రూకాలర్ యాప్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఏదైనా తెలియని

నెంబర్ నుంచి కాల్ లేదా, మెస్సేజ్ వచ్చినా, వెంటనే ట్రూకాలర్‌లో(True Caller) చెక్ చేస్తుంటారు.

అంతే కాకుండా కొన్ని స్పామ్ కాల్స్ గురించి మనం లిఫ్ట్ చేయకముందే ఆ కాల్ ఏంటో తెలుసుకుంటున్నాం.

దీంతో ఫేక్ కాల్స్(Fake Calls) నుంచి యూజర్లకు కాస్త రిలీఫ్ దొరికినట్లవుతుంది. అయితే ట్రూ కాలర్

కూడా అంత సేఫ్ కాదని పలువురు టెక్ నిపుణులు కూడా తెలియజేస్తున్నారు.ఇప్పుడు