దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో క్రమంగా ప్రజలు EVలను కొనుగోలుచేస్తునారు.

వాహన తయారీ కంపెనీలు కూడా తమ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్నాయి.

ఈ ఏడాది రానున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్ల గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. వీటి

ఆల్-ఎలక్ట్రిక్ వేరియంట్ XUV.e8 రూపంలో పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది.

ధర దాదాపు రూ.11 లక్షల నుండి రూ. 40 లక్షల మధ్య ఉంటుంది. టాటా పంచ్