మీరు బంగారం కొనాలనే ఆలోచనలో ఉంటే వెంటనే కొనెయ్యండి.. ఎందుకంటే ధరలు తగ్గుతున్నాయి.

బంగారం రేట్లు వరుసగా పడిపోతున్నాయి. ఫిబ్రవరి నెలలో చాలా రోజులు గోల్డ్ రేటు తగ్గగా..

ఇప్పుడు కూడా వరుసగా తగ్గుతుండటం విశేషం. మరి ఇప్పుడు మనం మార్చ్​ 1న దేశీయ మార్కెట్ లో

బంగారం రేట్లు ఎలా ఉన్నాయి? తెలుగు రాష్ట్రాల్లో ఎంత ధర పలుకుతోంది? అనేది చూద్దాం…

దేశంలో బంగారం ధరలు(Gold Rate) శుక్రవారం కూడా తగ్గాయి. 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ.10 దిగొచ్చి..