చాలా మంది స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఫేస్ చేసే ముఖ్యమైన ఇబ్బందులలో ఒకటి బ్యాటరీ ఛార్జింగ్

త్వరగా అయిపోవడం. ఎంత కాస్ట్లీ ఫోన్ అయినా సరే, ఛార్జింగ్ లేకపోతే ఎలాంటి యూజ్ ఉండదు.

అయితే, మోబైల్ యూజ్ చేస్తున్న కొద్దీ దాని బ్యాటరీ లైఫ్ తగ్గుతూ ఉంటుంది. పూర్తి స్థాయిలో ఛార్జింగ్

చేసినా కొద్ది గంటల్లోనే అయిపోయే పరిస్థితి ఉంటుంది. దీంతో ఎన్నోసార్లు చార్జింగ్ చేయవలసి

ఉంటుంది.. కానీ, మొబైల్ సెట్టింగ్లను చేంజ్ చేస్తే బ్యాటరీ త్వరగా అయిపోదట.