దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టాటా మోటార్స్ అద్భుతంగా రాణిస్తోంది.

కంపెనీ త్వరలో తన EV లైనప్‌ని విస్తరించబోతోంది. సమీప భవిష్యత్తులో 2 కొత్త ఎలక్ట్రిక్ SUVలను విడుదల చేయబోతోంది

వీటిలో టాటా కర్వ్వ్ EV, టాటా హారియర్ EV ఉన్నాయి. కాగా, ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా వాటి గురుంచి తెలుసుకుందాం

టాటా చివరకు Curvv EV లాంచ్ టైమ్‌లైన్‌ను వెల్లడించింది. ఇది జూలై-సెప్టెంబర్ 2024లో మార్కెట్లో విడుదల కానున్నది.

టాటా చివరకు Curvv EV లాంచ్ టైమ్‌లైన్‌ను వెల్లడించింది. ఇది జూలై-సెప్టెంబర్ 2024లో మార్కెట్లో విడుదల కానున్నది.