యమహా తన అత్యంత ప్రజాదరణ పొందిన RX 100 ని మళ్లీ మార్కెట్లోకి తీసుకురావాలని చాలా కాలంగా చూస్తోంది.

తరాలు ఎన్ని మారినా, కొత్త కొత్త ట్రెండ్స్ ఎన్ని వచ్చినా కొన్ని పాత వాటికి ఉండే పాపులారిటీ ఎన్నటికీ తగ్గదు

మోటార్ సైకిళ్ల విషయానికి వస్తే యమహా RX100 బైక్‌కు యూత్‌లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు.

1990s లో ఈ బైక్ యువతను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది.నేటికీ ఈ బైక్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు

ముఖ్యంగా ఈ బైక్ నుంచి వచ్చే సౌండ్, దీని స్పోర్టీ లుక్, ఈ బైక్ డిజైన్ అంటే చాలా మందికి ఇష్టం.