దేశంలో 100 cc బైకులు ఏ విధంగా ప్రజాధారణ పొందాయో చెప్పనక్కర్లేదు. ఇవి మరింత సౌకర్యవంతమైన

పట్టణ ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. అయితే, ఇప్పుడు అత్యంత సరసమైన 100 cc

బైకుల గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.హోండా షైన్ 100 ఒక సాధారణ మోటార్‌సైకిల్.

 à°…యితే, ఇది ఆటో చోక్ సిస్టమ్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ వంటి ఫీచర్లతో వస్తుంది.

ఈ జాబితాలో ఉన్న ఏకైక OBD-2A అదేవిధంగా E20 కంప్లైంట్ మోటార్‌సైకిల్ ఇదే.