మీరు ఇమెయిల్ కోసం ఏ ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగిస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలనుకుంటే

Google Gmail సేవ పేరు అని చాలా మందికి గుర్తుకు వస్తుంది. ఎందుకంటే Gmail ప్రపంచంలో

అత్యంత ప్రజాదరణ పొందిన ఇమెయిల్ సేవ. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత

పాపులర్ అయిన మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ X (పాత పేరు ట్విట్టర్) ఇమెయిల్ సర్వీస్ విషయంలో

గూగుల్‌తో పోటీ పడబోతోంది.Google Gmailకు పోటీగా X దాని ఇమెయిల్ సేవ Xmailను ప్రారంభించబోతోంది. X ఇమెయిల్ సేవ గత కొన్ని వారాలుగా చర్చించబడుతోంది.