Vivo గత ఏడాది అక్టోబర్‌లో తన కస్టమర్ల కోసం Vivo Y200 5G ఫోన్‌ను విడుదల చేసింది.

ఈ సిరీస్‌లో కంపెనీ ఇప్పుడు భారతీయ కస్టమర్ల కోసం Vivo Y200e 5Gని పరిచయం చేసింది.

ఈ ఫోన్‌లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ధర, స్పెసిఫికేషన్‌లతో చూడొచ్చు.

Vivo ఈ ఫోన్ భారతదేశంలో ఎకో ఫైబర్ లెదర్‌తో వచ్చిన మొదటి ఫోన్. ఈ నేపథ్యంలో Vivo Y200 5G

స్మార్ట్ ఫోన్ గురుంచి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కంపెనీ ఈ ఫోన్‌ను రెండు వేరియంట్‌లలో