ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్లకు మంచి డిమాండే ఉంది. ఈ క్రమంలో కొన్ని టాప్ బ్రాండ్ల ఫోన్స్

మార్చిలో మార్కెట్లోకి రావడానికి రెడీ అవుతున్నాయి. వచ్చే నెలలో రాబోతున్న స్మార్ట్ ఫోన్లలో

పలు టాప్ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్ల మోడల్స్ ఉన్నాయి. మరి మార్చిలో రాబోతున్న స్మార్ట్ ఫోన్ లకి సంబంధించి

ఫీచర్స్ ఎలా ఉన్నాయి.. వాటిల్లోని ఇతర ప్రత్యేకతలు ఏంటీ.. ఫుల్ డీటెయిల్స్ ని ఇక ఏమాత్రం

లేట్ చేయకుండా చూసేద్దాం….Vivo V30 Pro: ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ Vivo..