పూణేకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్, దేశంలోనే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం

E-లూనా అనే ఎలక్ట్రిక్ మోపెడ్‌ను విడుదల చేసింది. E-Luna దాని ప్రత్యేకమైన శైలిని కలిగి ఉంది.

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న వాటితో పోల్చితే ఈ స్కూటర్‌ వాణిజ్య అవసరాల కోసం అతి తక్కువ ధరలో తీసుకువచ్చింది.

ప్రత్యేకంగా లోడ్‌ని తీసుకెళ్లే విధంగా దీనిని సంస్థ రూపొందించింది. ఎలక్ట్రిక్ మొబిలిటీని జనాలకు అందుబాటులోకి తీసుకురావడానికి కైనెటిక్ గ్రీన్ తక్కువ ధరలో

ఈ లూనాను ప్రవేశ పెట్టింది. ఈ లూనాను రెండు వేరియంట్లలో సంస్థ విడుదల చేసింది.