రోజు రోజుకు మారుతున్న ప్రస్తుత పోటీ ప్రపంచంలో పెట్రోల్ వాహనాలకు క్రేజ్ క్రమంగా తగ్గిపోతోంది.

ఇప్పుడు అందరూ ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మనం

తరచూ పెట్రోల్ కోసం వేల రూపాచెల్లించాల్సిన అవసరం లేదు. ఛార్జింగ్ చేస్తే సరిపోతుంది.

పెట్రోల్ కారు కంటే ఎక్కువ ప్రయాణించగలదు, అది కూడా తక్కువ ధరకే. అయితే ఇప్పడు

ఐఫోన్‌ల కంటే తక్కువ ధర కలిగిన ఈవీ స్కూటీల గురించి తెలుసుకుందాం.