దేశంలో ఎక్కువ మంది మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. తమకంటూ ఒక కొత్త కారు కొనుక్కోవాలని

ప్రతి ఒక్కరి జీవితంలో పెద్ద కోరిక. అయితే ప్రస్తుతం పెరిగిన ధరల వల్ల బడ్జెట్లో మంచి మైలేజ్

కారు కొనాలనుకుంటారు..వారి కోసమే రూ.5 లక్షల లోపు లభించే మంచి మైలేజీ,గొప్ప ఫీచర్లు

కలిగిన కార్ల గురించి ఇక్కడ వివరించాం.ఈ లిస్ట్ లో ముందు వరుసులో ఉంది మారుతి సుజుకి ఆల్టో కె10.

దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.99 లక్షల నుండి రూ. 5.96 లక్షల మధ్య ఉంది. ఈ కారు 1-లీటర్ డ్యూయల్‌జెట్