ప్రముఖ సోషల్ మీడియా ఫేస్‌బుక్ నుండి థ్రెడ్‌లకు పోస్ట్ చేయడానికి వినియోగదారులను

అనుమతించే క్రాస్-పోస్టింగ్ ఫీచర్‌ను మెటా పరీక్షించడం ప్రారంభించింది. ఫేస్‌బుక్

అదేవిధంగా ఇన్‌స్టాగ్రామ్ రెండింటిలోనూ ఒకేసారి స్టోరీస్, రీల్స్‌ను పోస్ట్ చేయడానికి వినియోగదారులు

చాలా కాలంగా ఉపయోగిస్తున్న అదే ఫీచర్ ఇది.తమ టెస్టింగ్ గురించి మీడియాకు చెబుతూ..

ప్రస్తుతం ఇది iOSకి పరిమితమైందని, యూరోపియన్ యూనియన్ (EU)ని కలిగి లేదని కంపెనీ తెలిపింది