పొత్తు ధర్మం గురించి మొన్న మాట్లాడిన జనసేనాని పవన్ కళ్యాణ్.

మరి తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులను ఒకటొకటిగా ప్రకటిస్తుండటం పట్ల టీడీపీ

శ్రేణులు అగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని రాజకీయ వత్తిడుల

మూలంగా రెండు చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తే..పవన్ ‘పొత్తు ధర్మాన్ని’ పాటించడం లేదంటూ

చంద్రబాబుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారని, అంతే కాకుండా.. చంద్రబాబు రెండు చోట్ల ప్రకటించారు