ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 50 రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.

ఊరించి ఊరించి ఎట్టకేలకు టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్

కళ్యాణ్ తమ తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను శనివారం విడుదల చేశారు. తెలుగుదేశం

పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై నుంచి ఈ తొలి జాబితాను

విడుదల చేశారు. టీడీపీ తరపున పోటీచేయబోయే తొలి జాబితాలోని 94 మంది అభ్యర్థుల