ప్రముఖ ఆటోమెబైల్ కంపెనీ టాటా మోటార్స్ మంగళవారం నెక్సాన్ ఈవీ ధరను పెద్ద ఎత్తున తగ్గించి,

దాని వినియోగదారులకు పెద్ద ట్రీట్ ఇచ్చింది. వివిధ మోడళ్లపై దాదాపు రూ.20,000 నుండి రూ.1.20 లక్షలకు తగ్గించింది.

Hot Gossip Article

అయితే వాటి ధర తగ్గింపు తర్వాత ఏ వేరియంట్ ధర ఎంత ఉందో ఇక్కడ చూద్దాం

తగ్గిన ధర ప్రకారం టాటా నెక్షాస్ ఈవీల తాజా ధరలు..టాటా నెక్సాన్

ఈవీ క్రియేటివ్ ప్లస్ ఎంఆర్ వేరియంట్ రూ.14.49 లక్షలు, ఫియర్‌లెస్ ఎంఆర్ రూ.15.99 లక్షలు