ఒక వాహనం..అదీ లక్షలు వెచ్చించేటప్పుడు దాని నమ్మకం, మనకు ఇచ్చే భద్రత ఈ రెండింటినీ తప్పకుండా చూసుకోవాలి.

ఆ విషయంలో అయితే మాత్రం ‘టాటా ఆల్ట్రోజ్ రేసర్’ పై గట్టి నమ్మకం ఉంచుకోవచ్చు.

టాటా ఆల్ట్రోజ్ ఆల్ఫా ఆర్కిటెక్చర్ లో తయారు చేయబడిన మొదటి వాహనం ఇది.

అంతే కాదు..ఫైవ్ స్టార్ గ్లోబల్ NCAP అడల్ట్ సేఫ్టీ రేటింగ్ తో భారతదేశపు అత్యంత సురక్షితమైన హ్యాచ్ బ్యాక్.

ఆల్ట్రోజ్ నేమ్ ప్లేట్ భద్రతలో మాత్రమే కాకుండా డిజైన్, టెక్నాలజీ, డ్రైవింగ్ డైనమిక్స్ మరియు కస్టమర్ డిలైట్ లో కూడా ‘ది గోల్డ్ స్టాండర్డ్’ సెట్ చేసింది. ‌