ఇది భారతీయులు గర్వించదగిన విషయం. మన వాహనం. కమర్షియల్ వెహికల్ కేటగిరీలో ఒక భారతీయ

కంపెనీ విడుదల చేసిన తొలి ఏకైక వాహనం ఇదే. కమర్షియల్ వాహనాల తయారీలో

భారతదేశంలోనే అతి పెద్ద సంస్థగా ఉన్న టాటా మోటార్స్ తాజాగా తమ బ్రాండ్ నుంచి పాపులర్

కార్గో వాహనం ‘టాటా ఏస్’లో ఎలక్ట్రిక్ వెర్షన్ విడుదల చేసింది. కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో

పాటు సమర్ధవంతమైన మరియు నమ్మదగిన రుణాలను అందిస్తుంది. టాటా మోటర్స్ రూ.9.9 లక్షల