ఔత్సాహిక పారిశ్రామికవేత్త కావాలని చాలా మంది ఎన్నో కలలు కంటారు.

స్టార్టప్స్ పెట్టాలనుకుంటారు. అందుకోసం ఏ చిన్న ఛాన్స్ వచ్చినా కూడా అందిపుచ్చుకోవాలని ట్రై చేస్తుంటారు.

పెట్టుబడి పెట్టి హెల్ప్ చేసేవారు లేకపోవడం ఇందుకు కారణం. మరి ప్రభుత్వమే అలాంటి వాళ్ల

కోసం సిద్ధమైతే ఇక కావలసింది ఏముంటుంది? చెప్పండి.. మరి కేంద్రం ప్రవేశపెట్టిన పథకం

ద్వారా మీరు డబ్బు పొందాలంటే.. ప్రతిభ, అనుభవం, నైపుణ్యం,