ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఇండియా తన స్కోడా స్లావియా మిడ్-సైజ్ సెడాన్‌లో కొత్త లిమిటెడ్

ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. స్కోడా స్లావియా (Skoda Slavia)స్టైల్ ఎడిషన్

అని పిలువబడే ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్ ఎక్స్-షోరూమ్(ex-showroom) ధర రూ.

19.13 లక్షలుగా నిర్ణయించారు.భారత మార్కెట్లోకి(Indian market) వచ్చిన ఈ కొత్త స్కోడా స్లావియా

స్టైల్ ఎడిషన్ కేవలం 500 యూనిట్లు మాత్రమే అమ్మనున్నారు. ఇది మల్టీ కాస్మెటిక్