ఎక్కువ స్టోరేజ్ కోసం లాప్టాప్ సిస్టంను వినియోగించాల్సిన అవసరం లేకుండా

ఈ ఫోన్ ని వినియోగించుకోవచ్చు. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ ఫోన్ ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయా చూద్దాము.

సాంసంగ్ గెలాక్సీ ఫోన్ సంస్థ నుంచి మరో కొత్త మోడల్ విడుదలకు సిద్ధంగా ఉంది.

మే నెలలో బహిరంగంగా విడుదల చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు.

క్వాల్కమ స్నాప్ డ్రాగన్ 7 జనరేషన్ 1 తో పనిచేస్తుంది. దీనికి ఆక్ట కోర్ సింగిల్ కోర్ తోపాటు 2.36 GHz కూడ ఉపయోగిస్తారు.