భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల

అమ్మకాలు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం, టాటా మోటార్స్ భారతదేశంలో

ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో అగ్రగామిగా ఉంది. నెక్సాన్‌తో సహా టాటా కంపెనీకి చెందిన అన్ని

ఎలక్ట్రిక్ కార్లు బాగా అమ్ముడవుతున్నాయి. MG మోటార్ కంపెనీ వచ్చే ఐదేళ్లలో దాదాపు కొత్త

మోడళ్లను భారత్‌లో విడుదల చేయాలని యోచిస్తోంది. భారతదేశం కోసం తన పంచవర్ష ప్రణాళిక రోడ్‌మ్యాప్‌ను