యువతను జోష్ లో ముంచెత్తిన ఒకప్పటి యమహా RX100 మీకు గుర్తుండే ఉంటుంది.

అప్పట్లో ఈ బైక్ సృష్టించిన హంగామా అంతాఇంతా కాదు. ఇప్పుడు ఈ క్లాసిక్‌ బైక్ న్యూ లుక్

అండ్ మరింత పవర్‌తో మార్కెట్లోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ముఖ్యంగా యువత ఈ

బైక్ అంటే పిచ్చెక్కిపోతారు. అలాంటి ఈ బైకు కొన్ని అనివార్య కారణాలతో మార్కెట్లో అదృశ్యమైపోయింది

అయితే బైక్ లవర్స్ లో ఎంతో పాపులారిటీ పొందిన యమహా RX100 మళ్లీ రీఎంట్రీ ఇస్తూ