మన దేశంలోనే నంబర్ వన్ ప్రైవేట్ టెలికాం నెట్ వర్క్ గా రిలయన్స్ జియో అవతరించింది.

కస్టమర్లను సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ తో ఆకట్టుకోవడం వల్లనే ఇది ఇంకా అగ్రస్థానంలో కంటిన్యూ అవుతోంది

కంపెనీ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లు, ప్లాన్‌లను తీసుకువస్తూనే ఉంటుంది.

జియో ప్రతి కస్టమర్ కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌ను కలిగి ఉంది.  మీ సౌలభ్యం ప్రకారం.

రీఛార్జ్ ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. ఇకపోతే ఇప్పుడు రిలయన్స్ జియో..