రియల్ మి సంస్థ నుంచి మరో కొత్త మోడెల్ త్వరలో ఇండియా మార్కెట్ లోకి రానుంది.

ఈ ఫోన్ నీ మలేషియాలో లాంచ్ చేయాలనుకున్నారు. దానితోపాటు ఇండియాలో కూడా

త్వరలో విడుదల చేస్తామని టిప్ స్టార్ ఇషాన్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. ఆయన తన ట్విట్టర్

అకౌంట్ లో ఈ ఫోన్ కి సంబంధిన రియల్ మి 12+ ఫోన్ బాక్స్ ఫస్ట్ లుక్ నీ పోస్ట్ చేశారు.

ఈ ఫోన్ హైలెట్స్ ఏంటంటే 50 మెగా పిక్సెల్ తో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉండనున్నది.