మనలో ఆల్ మోస్ట్ అందరికీ కోటీశ్వరులు కావాలనే ఆశ ఉంటుంది. ఆశలు నెరవేర్చుకోవడం

చాలా కష్ట సాధ్యంగా అనిపించినప్పుడు కొన్ని స్కీమ్స్తో అది ఈజీగా పాసుబుల్ అవుతుంది.

వాటిల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ ఒకటి. మన కంట్రీలో ఎక్కువ కాలం పాటు డబ్బు సేవ్ చేయాలనుకునే

పెట్టుబడిదారులకు ఇది బెస్ట్ సెలెక్షన్ అవుతుంది. ప్రభుత్వ హామీ ఉన్న స్కీమ్ కాబట్టి..

దీంట్లో అసలు రిస్క్ ఉండదు. ఈ స్కీంలో దీర్ఘకాలంలో పెట్టుబడులు పెడితే పెద్ద మొత్తంలో