POCO Smart Phones : పోకో కొత్త ఫోన్..ఈ బ్యాంకు కస్టమర్లకు రూ.3 వేలు డిస్కౌంట్

పోకో సంస్థ ఇటీవల లాంచ్‌ చేసిన పోకో X6 5G స్మార్ట్‌ ఫోన్‌ లో మరో కొత్త వేరియంట్‌ ను లాంచ్‌ చేసింది.

భారత్‌ మార్కెట్‌లో పోకో X6 5G స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసిన నెల రోజుల తర్వాత తాజాగా 12GB ర్యామ్‌ + 256GB ఇంటెర్నెల్ స్టోరేజీ

గల మరో వేరియంట్‌ను లాంచ్‌ చేసింది. మొత్తం 3 వేరియంట్లలో పోకో x6 5G స్మార్ట్‌ఫోన్

పోపో ఎక్ష్ 6 5జీ లో ఆ సంస్థ మొత్తం 3 వేరియంట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.