ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల ట్రెండ్‌ నడుస్తుంది. ముఖ్యంగా పెట్రోల్‌కు

ప్రత్యామ్నాయంగా ఈవీ వాహనాలు మారడంతో ప్రభుత్వాలు కూడా ఈవీ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి.

ప్రపంచంలో ఈవీ వాహనాల మార్కెట్‌లో అమెరికా, చైనా తర్వాత స్థానంలో భారతదేశం ఉందంటే

దేశంలో ఈవీ వాహనాల వృద్ధిని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫోర్‌ వీలర్స్‌తో పోల్చుకుంటే

ద్విచక్ర వాహనాల్లో ఈవీ వాహనాల వృద్ధి అధికంగా ఉంది.కాగా టూవీలర్ వాహనాల్లో