ఒప్పోలో ఎఫ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్ కానుందనే వార్తలు విన్పిస్తున్నాయి.

దాంతో ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న క్రమంలో Oppo F25 Pro 5G లాంచ్ డేట్ ని ఒప్పో

అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఫిబ్రవరి లీప్ ఇయర్ చివరి రోజున లాంచ్ చేయనుంది. మరోవైపు

Oppo F25 Pro 5G డిజైన్, కలర్ ఆఫ్షన్లను ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్  రివీల్ చేసింది.

.ఒప్పో F25 Pro 5G ఫోన్.. రాబోయే హ్యాండ్‌సెట్ రీబ్రాండెడ్ ఒప్పో రెనో 11F 5G మాదిరిగా ఉండనుంది.