వన్ ప్లస్… ఈ కంపెనీ నుంచి ఇప్పటికే ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు మార్కెట్ లోకి వచ్చాయి.

ఇందులో మొబైల్ ఫోన్స్ అయితే బాగా ఆదరణ పొందాయి. ఇలాంటి క్రమంలో వన్ ప్లస్ నుంచి

అద్భుతమైన స్మార్ట్ వాచ్ లు కూడా కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.

ఇకపోతే వన్ ప్లస్ వాచ్ 2 త్వరలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇది వన్ ప్లస్ వాచ్ మోడల్ కంటే

ఆఫ్ గ్రేడ్ తో వస్తుందని తెలుస్తోంది. ఈ వాచ్ యొక్క డిజైన్, ఇతర డీటెయిల్స్ గురించి ఇప్పుడు చూద్దాం…