దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా తన ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్

శ్రేణిపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఫిబ్రవరి నెలలో స్కూటర్ కొనుగోలు చేసే వారికి 25,000 రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది.

EV సంస్కృతిని పెంచడానికి మరియు మంచి విక్రయాల సంఖ్యను సాధించడానికి, OLA S1 electric scooters

Hot Gossరూ. 25,000 తగ్గించినట్లు కంపెనీ అధికారకంగా ప్రకటించింది.ఇప్పుడు, ఆసక్తి గల కస్టమర్‌లు S1 X (2kWh) ప్రారంభ ధర రూ. 79,999,ip Article

S1 X (3kWh)ని రూ. 89,999, మరియు S1 X (4kWh)ని రూ. 109,999 వద్ద కొనుగోలు చేయవచ్చు