మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్నారా..? అయితే మీకు ఒక

శుభవార్త ఉంది. ప్రస్తుతం ఓలా, ఏథర్ స్కూటర్లపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.

ఓలా సంస్థ కొన్ని స్కూటర్లపై రూ.25 వేల వరకు త‌గ్గింపుతో ప్ర‌యాణికుల‌కు అందిస్తుంది.

ఈ తగ్గింపు ఆఫర్ ఫిబ్రవరి నెలకు మాత్రమే వర్తిస్తుంది. అయితే ఈ ఏడాది జనవరిలో కూడా

ఓలా కంపెనీ తన ఇ-స్కూటర్ల‌పై ఆఫ‌ర్‌ల‌ను ప్ర‌క‌టించిన విష‌యం మ‌న‌కు తెలిసిందే.