జపాన్ కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ మార్కెట్లోకి నిస్సాన్ మాగ్నైట్ ఎస్యూవీను ఇదివరకే విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఆ మోడల్ ఆటోమెబైల్ మార్కెట్లొ అమ్మకాలలో దూసుకుపోతోంది.

నిస్సాన్ ఎస్యూవీను మార్కెట్లోకి విడుదల చేసినప్పటి నుండి ఇప్పటి వరకూ లక్ష

యూనిట్లను విక్రయించినట్లు నిస్సాన్ సంస్థ అధికారంగా ప్రకటించింది.

దీంతో ఆటోమెబైల్ రంగంలో దేశంలోనే ఒక కొత్త మైలురాయిని సాధించిందని నిస్సాన్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.