కొవిద్ అనంతరం దేశంలో ఆటోమెబైల్ పరిశ్రమ క్రమంగా ఊపందుకుని పరుగులు పడుతోంది.

అయితే గత రెండేళ్లగా సందడిగా ఉన్న ఆటోమోటివ్ ల్యాండ్ స్కేప్ లో ఒక సైలెంట్

రివెల్యూషన్ జరుగుతోంది – ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదల. వాటి కొనుగోళ్లు మార్కెట్లో

క్రమంగా పెరుగుతున్నప్పటికీ, ఇటీవల కొన్ని పరిణామాలు అటు వాహన వినియోగదారులు, ఇటు పరిశ్రమ నిపుణుల్లో కొత్త ఉత్సాహాన్ని రగిల్చాయి.

అవేంటంటే దేశంలో ప్రముఖ ఆటోమెబైల్ తయారీ సంస్థలైన టాటా మోటార్స్ మరియు ఎంజి మోటార్