వోక్స్ వ్యాగన్ పోలో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన , విజయవంతమైన హ్యాచ్ బ్యాక్ లలో ఒకటిగా గుర్తింపు పొందింది.

దీని స్పోర్టీ డిజైన్, రిఫైనెడ్ ఇంజిన్ పనితీరు, చురుకైన హ్యాండ్లింగ్, అధిక-నాణ్యత

ఇంటీరియర్ ల మిశ్రమాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతం 2010 మోడళ్లు మార్కెట్లో ఉన్నందున,

ఆటోమోటివ్ ప్రేమికులు దీని నుంచి ఒక కొత్త అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఆ అప్డేట్ రానే వచ్చింది.