మనం దాచుకునే డబ్బును మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడం ద్వారా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది.

భారీ సంపాదనకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. SIP సిస్టమేటిక్

ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే మీరు కోటీశ్వరులు కూడా కావచ్చు.

లాంగ్ టర్మ్ లో మ్యూచువల్ ఫండ్స్ 15 నుంచి 20% వరకు రిటర్న్ అందిస్తాయి.

యావరేజ్ రిటన్స్ ని 12%గా అంచనా వేయవచ్చు. అంతేకాకుండా చక్రవడ్డీ ప్రయోజనం కూడా పొందుతారు.