చిన్నపుడు సినిమాలో కారు చూసి చిన్నపిల్లలు సంతోషిస్తారు. ఆ కారు బొమ్మను కొని గాలిలొ

తిప్పుతూ ఆడుకుంటారు. అలాంటిది ఇప్పుడు కారు కళ్ళ ముందే మనం గాలిలొ నడుపుతూ

ఉంటే ఎలా ఉంటది. ఎగిరే కారు అంటే సినిమాలోనే చూసి ఉంటాము. కానీ నిజంగా చూడాలంటే ఎన్నో

ఏళ్ళు పడుతుందని అనుకుంటాము. కానీ ఊహకు అందని విధంగా మారుతి సుజుకి సంస్థ

వారు ఈ ఎగిరే కారును తయారు చేస్తున్నారు. మరి ఎప్పుడు తయారు చేస్తారు.