మారుతి సుజుకి సంస్థ నుంచి మరో కొత్త మోడెల్ కారు ఇండియా మార్కెట్ లోకి రావడానికి

సిద్ధంగా ఉంది. ఈ కారులో ఏడుగురు కూర్చోడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.

మల్టీ పర్పస్ వెహికిల్ లో ఈ కార్ నిలబడింది. మైలేజీ పరంగా కూడా ముందంజలో ఉంది.

అంతేకాదు కారు లో కూర్చొని డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఎంతో సౌక్యవంతంగా ఉంటుంది.

ఎక్కువ దూరం ప్రయాణం చేసిన కూడా అంత అలసటకు గురి కాకుండా ఉంటారు.