భారతదేశంలో బలమైన హైబ్రిడ్ కార్ల అమ్మకాలను పెంచడానికి, మారుతి సరికొత్త హైబ్రిడ్

సిస్టమ్‌ (Maruti Hybrid System) ను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. రాబోయే ఫ్రాంక్‌లు

స్విఫ్ట్, డిజైర్ మరియు బాలెనో కార్లలో హైబ్రిడ్ టెక్నాలజీ అందించనుంది. ఈ హైబ్రిడ్

సిస్టమ్ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. వివిధ నివేదికల ప్రకారం, మారుతీ కంపెనీ

ఫ్రాంక్‌లను హైబ్రిడ్ సిస్టమ్‌లో అందిస్తుంది, ఈ కొత్త సిస్టమ్‌ కారు 2025లో వస్తుంది. అదనంగా,