డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశానికి అంటుతున్న నేటి రోజుల్లో..ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ ఆధారిత

వాహనాలపైన ఆసక్తి చూపిస్తున్నారు. వాహన ధర ఒకటే కాదు..పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా

కూడా ఈ వాహనాలు శ్రేయోదాయకమని భావిస్తున్నారు. భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్

వాహనాల వాడకం గణనీయంగా తగ్గిపోయినా ఆశ్చర్యపడమవసరం లేదు. ఎలక్ట్రిక్ వాహనాలకు

పెరుగుతున్న డిమాండును దృష్టిలో ఉంచుకుని దేశీయ వాహన తయారీ దిగ్గజం