మహీంద్రా ఇప్పుడు 2024 ఫిబ్రవరి నెలలో కొత్త Mahindra Scorpio N క్లాసిక్ బుకింగ్ ప్రారంభమైంది.

దీనిలో వింత ఏమిటంటే.. 1 లక్ష బుకింగ్స్. మహీంద్ర కొత్త స్కార్పియోSUV ప్రతీ నెల 16000

బుకింగ్స్ పొందుతుంది. 2,25,800 బుకింగ్‌లకు అవకాశం ఉంటే 1.01 లక్ష బుకింగ్ చేయబడింది.

మహీంద్రా స్కార్పియో N ఐదు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. Z2, Z4, Z6, Z8, అందుబాటులో ఉన్నాయి.

దీని ప్రారంభ ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం 13. 59 లక్షల రూపాయలతో ప్రారంభమవుతుంది.