పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశానికి అంటుతున్న తరుణంలో..మరోవైపు పర్యావరణ

కాలుష్యం కారణంగా..ప్రముఖ వాహన తయారీ సంస్థలు వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి.

ప్రస్తుతం ఇదే బాటలో దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ సరికొత్తగా

మహీంద్రా మొబిలిటీ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ను లాంచ్ చేసింది. ఈ వాహనం చిరు వ్యాపారులకు

నిజంగా కొండంత అండగా నిలుస్తుందనే చెప్పాలి. దీనివల్ల ఇంధనం ఆదా చేయడంతో