ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ లెక్ట్రిక్స్ ఈవీ కొత్త ఎల్ఎక్స్ఎస్ 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్‌ని విడుదల చేసింది

కొత్త లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ 2.0 2.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో రానుంది.

దీని ధర రూ .79,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కొత్త ఎల్ఎక్స్ఎస్ 2.0 ది బెస్ట్‌ రేంజ్‌, క్వాలిటీ, సూపర్‌ వాల్యూని అందించనుంది

ఈ స్కూటర్కి సంబంధించి ఇప్పటికే ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

మార్చి 2024 నుంచి ఈ స్కూటర్‌ డెలివరీలు ప్రారంభం కానున్నాయి.