జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి భారత టూవీలర్ మార్కెట్లో

తమ కవాసకి Z650RS (Kawasaki Z650RS) బైక్‌ను విడుదల చేసింది. ఈ కొత్త కవాసకి Z650RS

మోడల్ నియో-రెట్రో మిడ్ బైక్. ఇది 1970లలోని ఒరిజినల్ కవాసకి Z650-B1 డిజైన్ నుండి చాలా వరకూ రిఫెరెన్స్

ను తీసుకుంది. ఈ కొత్త కవాసకి Z650RS మోడల్ కవాసకి Z650 మోడల్ ఆధారంగా తయారు చేశారు.

ఈ కొత్త కవాసకి Z650RS నియో-రెట్రో బైక్ అయినప్పటికీ, ఇది అత్యాధుని ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది.